తెలుగు తొలి నవలలో పెద్దాపురానికి పలు పేజీలు
మొట్టమొదటి సాంఘికనవల 'రాజశేఖర చరిత్రము' లో పెద్దాపురం
గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు (1848–1919) ఆనాటి సాంఘిక దురాచారాలు - మూఢ నమ్మకాలు నేపద్యంలో ‘ఆలివర్ గోల్డ్ స్మిత్’ ఆంగ్లం లో రచించిన 'ది వికార్ అఫ్ ది వేక్ ఫీల్డ్' నుండి స్ఫూర్తి పొంది తెలుగులో 135 సంవత్సరాల క్రితమే రచించిన 'రాజశేఖర చరిత్రము’ లో ఎనిమిదవ ప్రకరణం మొదలుకొని నవల చివరివరకూ ఎన్నో ఆసక్తి కరమైన మలుపులు ప్రతీ మలుపులో ‘పెద్దాపురం’ సంగతులు
‘కుమ్మరి వీధి దహనం’ -
‘గ్రామ దేవత మరిడమ్మ తల్లి జాతర’
మంత్రజుడు వీరదాసు విన్యాసాలు
కట్టమూరు ఊరి విశేషాలు
పెద్దాపురం మహారాజు దయార్ద హృదయం -https://plus.google.com/+vangalapudisivakrishna/posts/
ఆసక్తి కలవారు పూర్తి కధ కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేయండి
No comments:
Post a Comment