Monday 4 March 2013

THINK TWICE BEFORE YOU LOVE







Тhink Twice Before Уou Love 




Caste is Danzerious Devil కుల వివక్ష - PEDDAPRUAM


మరుమొగ్గ AWESOME POET ON LOVE IN PEDDAPURAM








యువకులందరికీ ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.

 ఓ చెలియా.....
 నీ పెదవి పై చిరునవ్వై వికశించిన పుష్పం.
 వాడిపోయే వారాంతంలో
 మరుమొగ్గనై విరబూసి
 నీ చిరుసిగ్గుకి తరిస్తా....
                     
                          మీ
                          శిష్ట

PEDDAPURAM HOME TOWN LOVER




కన్న తల్లినీ ఉన్న ఊరిని ప్రేమించని వాడు
                                                                    బ్రతికినా చచ్చినట్లే



NO BODY CAN STOP LOVE IN PEDDAPURAM



నిజమైన ప్రేమని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు

నా ఊరు పెద్దాపురం - PEDDAPURAM



నా ఊరు పెద్దాపురం

ఐదు వందల ఏళ్ల చరిత్ర.............. శిధిలమైపోయింది.
మిగిలినవి ........... అవమానపు అవశేషాలు !

కళలు...... కనుమరుగయ్యాయి
చెదిరినవి......కలలు !

మహానుబావులు...... మాదికాదన్నారు !!!
మామూలు ప్రజలు.....మాకెందుకన్నారు !!!

అభివృధ్ది ....... ఆకు రాలింది.
మహాతల్లి ...... మోడు బారింది !

మల్లీ చిగురించాలంటే ఎన్ని దశాభ్దాలు వేచిచూడాలో.................. !                                                                                      మీ వంగలపూడి  శివకృష్ణ 




Sista Its Me


Hi Friends This is Siva Vangalapudi S/o Surya Narayana & Kumari
I am only son to both of them, I don't Have Brothers Sisters....
I am here with Share My thoughts and feelings with buddies like you.

Name : Siva Krishna Vangalapudi
Father : Suryanarayana                
Mother : Kumari                             
                            Qualification :  MBA (finance)                                             








 


Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...