Monday, 4 March 2013

నా ఊరు పెద్దాపురం - PEDDAPURAM



నా ఊరు పెద్దాపురం

ఐదు వందల ఏళ్ల చరిత్ర.............. శిధిలమైపోయింది.
మిగిలినవి ........... అవమానపు అవశేషాలు !

కళలు...... కనుమరుగయ్యాయి
చెదిరినవి......కలలు !

మహానుబావులు...... మాదికాదన్నారు !!!
మామూలు ప్రజలు.....మాకెందుకన్నారు !!!

అభివృధ్ది ....... ఆకు రాలింది.
మహాతల్లి ...... మోడు బారింది !

మల్లీ చిగురించాలంటే ఎన్ని దశాభ్దాలు వేచిచూడాలో.................. !                                                                                      మీ వంగలపూడి  శివకృష్ణ 




No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...