పెద్దాపురం -వంగలపూడి శివకృష్ణ
ప్రతీ మూడు నెలలకి ఒకసారి ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు రక్తదానం చేయవచ్చు ... కనీశం ఆరునెలలకు ఒక్కసారైనా రక్తదానం చేయండి . ముగ్గురు ప్రాణాలను కాపాడటమే కాకుండా మనిషి పదికాలలపాటు పచ్చగా బతకడానికి మన పెద్దాపురం గ్రూప్ చేస్తున్న ఈ హృదయపూర్వక ప్రయత్నం లో మీరు భాగస్వాములకండి
ఒక్క సారి ఆలోచిందండి సరైన సమయానికి రక్తం దొరకక అనేక మంది చనిపోతున్నారు .. వారిలో ఎంతో ఉజ్వల మైన భవిష్యత్తు కలిగిన చిన్న పిల్లలు ఉండటం అత్యంత బాధాకరం ... ఇకపై రక్తం దొరకక ఏ ఒక్క ప్రాణం పోవడానికి వీల్లేదు ... రండి రక్తదానం చేద్దాం ... ప్రాణదాన ఉద్యమం లో భాగస్వాములమౌదాం
No comments:
Post a Comment