
#మనపెద్దాపురం గ్రూపు సభ్యులందరికీ శ్రీ హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఆరు ఋతువులు ఆహ్లాదభరితమైనప్పుడు
ఆరు రుచులు అనునిత్యం ఆస్వాదిద్దాం
చేదు అనుభవాల సారంలోనూ ఓ తీపి జ్ఞాపకం నెమరువేద్దాం
దుర్ముఖి కి వీడ్కోలు చెప్తూ హేమలంబిని ఆహ్వానిద్దాం
I am Vangalapudi Siva krishna, Writer of the Book "Charitraka Peddapuram Kathalu Gadhalu" I am a history enthusiast. This blog is all about Peddapuram history based on historical Stories and facts. kindly read, Share and Support.
గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...
No comments:
Post a Comment