మానవతా తత్వానికి - మత సామరస్యానికి
మచ్చు తునక ఉత్సవం - మా ఉరుష్ గందోత్సవం.
హిందూ... ముస్లీమ్... క్రైస్తవ సోదరుల... ఐక్యతతో హజరత్ షేక్ మదీనా పాశ్చా ఔలియా దర్గా వద్ద తొమ్మిది మూరల నవాబు గారి ఉత్సవం... ప్రతీ సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా అత్యంత భక్తి శ్రద్దలతో ఆనందంగా జరుపుకుందాం రండి.
తొమ్మిది మూరల సాయిబు గారి పండుగ అంటే ...
వేల సంఖ్య లో జనం - చిన్న పిల్లల కోలాహలం
యువతీ యువకుల సమ్మేళనం... పెద్దల పూజలు... కళాకారుల ప్రదర్శనలు.. వెరసి గంధోత్సవం - ఉరుష్ ఉత్సవం కన్నుల పండుగ . "ఉరుష్ అనగా అరబిక్ బాషలో వివాహము లేదా ఆనందకరమైన పండుగ అని అర్ధం" కానీ మనందరికీ గుర్తొచ్చేది మాత్రం
గంగాధరం ఆర్కెస్ట్రా, రాజమండ్రి బుచ్చి బాబు మిమిక్రీ, మ్యాజికల్ షోలు, కుర్రాళ్ళ డాన్సులు, బెల్లం బూందీ మిఠాయిలు, ప్రతిఒక్కరి నెత్తిన ముస్లీం కూఫీ టోపీలు, పది అడుగుల పొడవైన పెద్ద పవిత్ర సమాధి, ఆ సమాధి చూసినప్పుడల్లా దాని చరిత్ర తెలుసుకోవాలన్న కుతూహలం... మీరేమంటారు మిత్రులారా... ?

PEDDAPURAM URUSH FESTIVAL
No comments:
Post a Comment