











*రండి అమ్మవారిని దర్శించండి*
*కొలిచిన వారిని కంటికి రెప్పలా కాపాడి* *కష్టాలు కడదేర్చి కన్నీళ్లు తొలగించి* *కోరిన వెంటనే కోర్కెలు తీర్చే కల్పవల్లి* *మన కోట సత్తెమ్మ అమ్మవారు*

*అమ్మ దయ అపారం* 
*అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే* *అమరిగిరి సత్తెమ్మ వారిని దర్శించండి**అన్ని అరిష్టాల నుండీ విముక్తి పొందండి*










పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment