


















⚛ జై శ్రీ రాం ⚛
శ్లో|| శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే | సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||
ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఈ రోజు సకల గుణాభిరాముని జన్మదినం - శ్రీ సీతా రాముల కళ్యాణం
పచ్చని పందిళ్లు పల్లకీ మోతలు
పెళ్లి పీటలపై ఆదర్శ దంపతులు
ముత్యాల తలంబ్రాలు రతనాల నవ్వులు
తీర్థ ప్రసాదాలు వడపప్పు పానకాలు
రామ కోవెల వద్ద కోటి సందళ్లు
ప్రతినోటి వెంట ఒక్కటే మననం
పరమ పావననామ రామ సంకీర్తనం
నీల మేఘశ్యామ నామమ్మునే విని పులకించునట ఆ నీలి గగనం
శ్రీ రామ నవమి శుభాకాంక్షలతో
మన పెద్దాపురం టీం



















No comments:
Post a Comment