Monday 3 April 2017

Peddapuram Handloom HIstory - పెద్దాపురం చేనేత చరిత్ర



అగ్గి లాగ మండుతుంది మగ్గం
రగులుతుంది రగులుతుంది రాట్నం

ఇంటిలోన, వంటి మీద నూలు పోగు లేకుండా నూలు వాడుకున్న వాణ్ని చూసి క్షణం  తట్టుకోలేక వణుకుతుంది వణుకుతుంది వస్త్రం

మనుగడ సాధించలేక మధన పడుతున్నది
సంక్షోభం తాళలేక తత్తర పడుతున్నది- వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...