Oldest Cinema Theater In E.G.Dt is #Somaraju Theatre
తూర్పు గోదావరి జిల్లాలోనే అత్యంత పాత సినిమా థియేటర్ గా సోమరాజు థియేటర్ పేరు గాంచింది బహుశా ఇది జిల్లాలో రెండవ పురాతన సినిమా హాల్ కావచ్చు
మన జిల్లా వాసులకి సినిమాలంటే ఎంత క్రేజ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు :
ఈ అరుదైన "కింగ్ స్టార్" శోభన్ బాబు గారి #దేవాలయం సినిమా విజయాన్ని ఆశిస్తూ#పెద్దాపురం కంచర వీధికి చెందిన అతని అభిమానులు విడుదల చేసిన ఈ బులిటెన్ ను బట్టి ఆనాటి జిల్లా వాసుల అభిమానం అంచనా వేయచ్చు
పెద్దాపురం చరిత్ర
No comments:
Post a Comment