1928 పెద్దాపురం ముట్టడి :
బుద్ధవరపు పట్టాభిరామయ్య
స్వాతంత్య్రాభిలాష ను తెలుగు జాతి నర నరాలకు ప్రవహింప జేయడంలో చారిత్రిక నాటకాలు ప్రముఖ పాత్రను పోషించాయి అని చెప్పడం లో ఏ విధమైన సందేహం లేదు అందులో భాగంగానే 1920-30లలో అనేక చారిత్రక నాటకాలు వెలువడి ప్రదర్శితమయ్యాయి. నాటకాలను ఓ ప్రధాన ప్రచార సాధనంగా ఆనాటి నాయకులు ఉపయోగించారు. అందులో ముఖ్యంగా శ్రీ బుద్దవరపు పట్టాభిరామయ్య గారి 'మాతృ దాస్య విమోచన (1924), పెద్దాపురం ముట్టడి (1928) చెప్పుకోతగినవి.
144 పేజీల ఈ పెద్దాపురం ముట్టడి అనే కథని మరియు మన పెద్దాపురం నివాసి అయిన శ్రీ బుద్దవరపు పట్టాభి రామయ్య గారి గురించిన విషయాలను త్వరలోనే పొందుపరుస్తాను అని తెలియ చేసుకుంటూ మీ వంగలపూడి శివకృష్ణ
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ

No comments:
Post a Comment