Thursday, 19 January 2017

ACTRESS ESWARI RAO BELOGS TO PEDDAPURAM

మన పెద్దాపురం కావేరి
-----------------------
మన పెద్దాపురం కావేరి - తమిళనాట ఈశ్వరి - కన్నడ కస్తూరి 
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ రాంబంటు తో తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచిన మేటి నటశిరోమణి
తెలుగు తమిళ కన్నడ మళయాళ బాషలలో అనేక చిత్రాల్లో నటించి లేటెస్ట్ గా లెజెండ్ మూవీలో కూడా నటించిన కావేరి అలియాస్ ఈశ్వరీ రావు ది మన పెద్దాపురమే అని వినికిడి
ఒక సారి సినీ సీత, అమ్మ అంజలీ దేవి - డబ్బింగ్ జానకి గారి విషయం లో యాంకర్ అత్యుత్సాహం ప్రదర్శించి మీది రాజమండ్రి కదా అంటే కాదు మాది పెద్దాపురం అని గర్వంగా చెప్పారు అలా ఈ నటి చెప్పలేక పోయారా ఏమో తెలియదు కానీ ఇది ఎంత ఘోరమంటే - చాలా వార్తా పత్రికలో ఆమె ఊరు రాజమండ్రి అని రాసారు - కొన్ని బ్లాగులు ఇంకొంచెం ముందడుగేసి ఈ హీరోయిన్ జన్మ స్థలం తమిళనాడు అని రాసేసాయి ... మరి ఈ హీరోయిన్ గారు బ్రతికే వున్నారు కాబట్టి దీనిపై ఆమె సమాదానం ఏంటో చూద్దాం ... ! అసలు నిజం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ... !





పెద్దాపురం  - వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...