Thursday 19 January 2017

మన పెద్దాపురం : "Clean Army - స్వచ్ఛ సైన్యం" విధి విధానాల కి మా సూచనలు

మన పెద్దాపురం : "Clean Army - స్వచ్ఛ సైన్యం" విధి విధానాల కి మా సూచనలు ఇవి

1. ప్రతీ నెల ఎదో ఒక ఆదివారం ఒక ఏరియా ఎంచుకుని దాన్ని పరిశుభ్రం చేద్దాం 

2. ఆ ప్రాంతంలో మొక్కలు నాటుదాం వాటి సంరక్షణ భాద్యత పరిసర ప్రాంతాల వారికి అప్పచెబుదాం 

3. పరిశుభ్రతపై అవగాహనకి సంబందించిన ఫ్లెక్స్ ఏర్పాటు చేద్దాం-Eco Friendly

4. పరిశుభ్రం చేసిన ఏరియాలో పెద్దాపురం చరిత్ర ప్రతిబింబించే పెయింటింగ్ లు వేయిద్దాం

5. రక్తదానం అవయవదాన ప్రాధాన్యతలు తెలియ జేసే వాక్యాలు వ్రాయిద్దాం..
మరి మీ సూచనలు ఏమిటి ? తెలియజేయండి మిత్రులారా ... ! - వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...