మంచికి నెలవు మన పెద్దాపురం మర్లావ
-----------------------------------------
మచి నీరడిగితే మజ్జిగిచ్చేటంత
మంచి మర్యాదలకి మనసున్న మనుషులకి పుట్టినూరు
ఆ మట్టి గాలి సోకితే మనలో మార్పు మొలకెత్తుతుంది.
మమతలు చిగురించుతాయి.
మానవీయత విరభూస్తుంది.
-----------------------------------------
మచి నీరడిగితే మజ్జిగిచ్చేటంత
మంచి మర్యాదలకి మనసున్న మనుషులకి పుట్టినూరు
ఆ మట్టి గాలి సోకితే మనలో మార్పు మొలకెత్తుతుంది.
మమతలు చిగురించుతాయి.
మానవీయత విరభూస్తుంది.
ఆ ఊరి సెలయేటి నీటి ఘోష
వారి స్వచ్చమైన పల్లెయాస
ఆద్యాత్మిక జీవనయానం
ఆద్యంతం దైవ సమానం
వారి స్వచ్చమైన పల్లెయాస
ఆద్యాత్మిక జీవనయానం
ఆద్యంతం దైవ సమానం
అందుకే మన పెద్దాపురం మర్లావ మంచికి నెలవు - మమతల కొలువు
ఆ ఊరు ఆది నుండీ కూడా కళలకి ప్రసిద్ధి
ప్రతీ ఏటా వినాయక చవితి కి ఈ ఊరి వారే పాత్ర దారులై ప్రదర్శించే నాటకాలు
పరిసర ప్రాంతాలను సైతం రంజింపజేస్తాయి.
ప్రతీ ఏటా వినాయక చవితి కి ఈ ఊరి వారే పాత్ర దారులై ప్రదర్శించే నాటకాలు
పరిసర ప్రాంతాలను సైతం రంజింపజేస్తాయి.
కాకినాడ వాస్తవ్యులు కాళ్ళకూరి నారాయణ రావు గారు వేశ్యా సంస్కృతి పై విమర్శనాత్మకంగా విరచించిన చింతామణి నాటకం అనేక సార్లు ఈ గ్రామంలో ప్రదర్శించబడింది.
అలాగే సత్య హరీశ్చంద్ర నాటకం నేటికీ ప్రతీ ఏటా వినాయక చవితికి ప్రదర్శించ బడుతుంది.
గతించిన చరిత్ర వైభవాన్ని మన కళ్ళకు కట్టినట్లు చూపించగల సజీవ కళ నాటకం మాత్రమే అలాంటి గొప్ప కళని - నేటికీ సజీవంగా ఉంచాలన్న మర్లావ వాసుల తాపత్రయానికి ధన్యవాదాలు చెప్తూ మీ వంగలపూడి శివకృష్ణ
పెద్దాపురం చరిత్ర - వంగలపూడి శివకృష్ణ
No comments:
Post a Comment