Thursday, 19 January 2017

MANA PEDDAPURAM GROUP CELBRATED TELUGU LANGUAGE DAY ON AUGUST 29 - తెలుగు భాషా దినోత్సవం


తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగు వల్లభుండ తెలుగొకండ
యెల్ల నృపులు గొలువ యెఱుగవే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స

మా తెలుగు తల్లికి హరితహారం మన పెద్దాపురం ముఖ చిత్ర సమూహం యొక్క చిన్న ప్రయత్నం
మన భావాల్ని అత్యధ్భుతంగా అందంగా ఆనందంగా ఆవిష్కరించే ఒక వరం తెలుగు
ఆ వరానికి కృతజ్ఞతగా  ఆగష్టు ౨౯/౮/౨౦౬౧ ఉదయం ‌‌‌"౬" గంటలకు సుదా కాలనీలో మొక్కలు  ౬ తెలుగు అక్షరాలకు బదులుగా ౬ మొక్కలు నాటడం జరిగింది







పెద్దాపురం - వంగలపూడి శివకృష్ణ

No comments:

Post a Comment

Gollalamma Temple History

గొల్లాలమ్మ మదుం (చావుల మదుం) అది #పెద్దాపురం సంస్థానాన్ని వత్సవాయ తిమ్మ జగపతి మహారాజు గారు పరిపాలించే రోజులు... ఒకప్పటి పెద్దాపురం సంస...